పండుగల సీజన్ వస్తోందంటే ఇంటిని అందంగా ముస్తాబు చేస్తాము. అప్పటి వరకు ఇంటికి కలర్స్ లేకపోయినా పట్టించుకోని మనం..పండుగ సందర్భంగా కలర్స్ వేయిస్తాము..అంతేకాదు ఏమైనా రిపేర్లు ఉంటే ముందే చేయించుకుంటాం. దీంతో పాటు హోమ్డెకార్కు ప్రాధాన్యత ఇస్తాం. అయితే.. మనలో చాలామంది హోమ్ రెనోవేషన్ ప్రాజెక్ట్‌లను సాధ్యమైనంత వరకూ పట్టించుకోరు.ఎందుకంటే అవి అత్యధికంగా సమయం తీసుకోవడంతో పాటుగా అసౌకర్యమూ కలిగిస్తాయి. కానీ సరైన ప్రణాళిక, సృజనాత్మక ఇంటీరియర్ డిజైన్ ఆలోచనలతో గృహాలను సమూలంగా మార్చవచ్చు. మీ అవసరాలు, ప్రాధాన్యతలు, బడ్జెట్‌ను అందుకునే రీతిలో ఇంటీరియల్ డిజైన్ ఉండటం కోసం..సెయింట్ గోబైన్ జిప్రోక్ అనే సంస్థ సమగ్రమైన క్యాటలాగ్స్‌ను అభివృద్ధి చేసింది.
ముఖ్యంగా ఫాల్స్ సీలింగ్, వాల్ డెకార్ న్స్టాలేషన్ ను మనకు తగిన బడ్జెట్ లో కేవలం వారం రోజుల్లోనే పూర్తి చేసి అందించి ఇవ్వనున్నట్లు తెలిపారు జిప్రోక్ నిర్వాహకులు.
